Corona Vaccine | అన్ని కరోనా వైరస్‌లకు ఒకే వ్యాక్సిన్!
అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం దీనిని అభివృద్ధి చేసింది.
Corona Vaccine | లండన్, మే 6: అన్ని రకాల కరోనా వైరస్ల నుంచి రక్షణ కల్పించే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం దీనిని అభివృద్ధి చేసింది. భవిష్యత్తులో పుట్టుకొచ్చే కొత్త కరోనా వైరస్‌లను సైతం ఈ టీకా ఎదుర్కొనగలదని వారు వెల్లడించారు.
‘ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ’ అనే కొత్త విధానం ద్వారా సైంటిస్టులు ఈ టీకాను అభివృద్ధి చేశారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చినట్టు వారు తెలిపారు. కొవిడ్ 19ను కలుగజేసే సార్స్‌కోవ్2తోపాటు ప్రస్తుతం గబ్బిలాల్లో వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్లలోని నిర్దిష్ట ప్రాంతాల్ని రోగ నిరోధక శక్తి గుర్తించగలిగేలా ఈ కొత్త వ్యాక్సిన్ పనిచేస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

