Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతోపాటు పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటేశారు.
#WATCH | Delhi: President Droupadi Murmu casts her vote for #DelhiElection2025 at Dr. Rajendra Prasad Kendriya Vidyalaya, President’s Estate. pic.twitter.com/FQHq4Yqq0C
— ANI (@ANI) February 5, 2025
#WATCH | Chief Justice of India, Sanjiv Khanna arrives at a polling booth in Nirman Bhawan to cast his vote for #DelhiAssemblyElections2025 pic.twitter.com/hhpjcRqmJb
— ANI (@ANI) February 5, 2025
మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఉవ్విళ్లూరుతుండగా.. 25 ఏండ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ భావిస్తున్నది. ఈనెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
#WATCH | Lieutenant Governor of Delhi, Vinai Kumar Saxena, casts his vote for #DelhiElection2025 at the polling booth in St Xavier’s School, Raj Niwas Marg pic.twitter.com/xw6NzXdKkU
— ANI (@ANI) February 5, 2025
#WATCH | #DelhiElection2025 | Delhi CM and AAP candidate from Kalkaji Assembly seat, Atishi casts her vote at a polling booth in Kalkaji. pic.twitter.com/PmwcO5rOje
— ANI (@ANI) February 5, 2025
#WATCH | #DelhiElection2025 | After casting his vote at a polling station in New Moti Bagh, Chief Election Commissioner Rajiv Kumar says, “…I would like to thank all polling officials, security forces, MCD, NDMC. Everyone had been working hard and with dedication for the last… pic.twitter.com/XbGNWkTqc8
— ANI (@ANI) February 5, 2025
#WATCH | Rajya Sabha MP Swati Maliwal arrives at a polling booth in Chandni Chowk Assembly Constituency to cast her vote for #DelhiAssemblyElection2025 pic.twitter.com/wGizlfU5RX
— ANI (@ANI) February 5, 2025
#WATCH | #DelhiElection2025 | AAP leader and MLA candidate from Jangpura constituency, Manish Sisodia & his wife Seema Sisodia show their inked finger after voting at Lady Irwin Senior Secondary School in New Delhi Assembly constituency. pic.twitter.com/neVZ2y9jP3
— ANI (@ANI) February 5, 2025
Also Read..
Shamshabad airport | శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన
Maha kumbha Mela | మహాకుంభమేళా.. 39 కోట్ల మంది పుణ్యస్నానాలు
Delhi Elections | కొనసాగుతున్న పోలింగ్.. ఢిల్లీలో 8 శాతం ఓటింగ్ నమోదు