Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరు క్రమంలో ఆయా పార్టీల మధ్య సంప్రదింపుల ప్రక్రియకు తెరలేచింది. ఇరు కూటముల మధ్య స్దానాల సంఖ్యలో కొద్దిపాటి వ్యత్యాసం ఉండటంతో నిర్ధిష్ట పార్టీలు ఏ కూటమివైపు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ను ఇండియా కూటమి వైపు తీసుకువచ్చేందుకు ఎన్సీపీ-ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్ మంతనాలు జరుపుతున్నారని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ విషయంపై శరద్ పవార్ క్లారిటీ ఇచ్చారు. తాను ఇప్పటివరకూ ఏ ఒక్కరితోనూ సంప్రదింపులు జరపలేదని పవార్ పేర్కొన్నారు.
Read More :
Naveen Patnaik | కాంటాబంజిలో సీఎం నవీన్ పట్నాయక్ వెనుకంజ