Rahul Gandhi | రాహుల్‌ను చుట్టుముడుతున్న వరుస వివాదాలు.. మరో పరువు నష్టం కేసు నమోదు
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi )ని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రధాని మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే రాహుల్‌పై పరువు నష్టం (Defamation Case) కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా రాహుల్‌పై మరో పరువు నష్టం కేసు దాఖలైంది.
Rahul Gandhi | కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi )ని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రధాని మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే రాహుల్‌పై పరువు నష్టం (Defamation Case) కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో సూరత్ కోర్టు కాంగ్రెస్ అగ్రనేతని దోషిగా తేల్చి రెండేండ్లు జైలు శిక్ష కూడా విధించింది. దీంతో ఆయన ఎంపీ పదవిని కోల్పోయారు. ఇదే విషయంలో ఇటీవల బీహార్‌లోనూ పరువునష్టం కేసు నమోదైంది. ఈ కేసులో ఈ నెల 25న విచారణకు హాజరు కావాలంటూ పాట్నా కోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా రాహుల్‌పై మరో పరువు నష్టం కేసు దాఖలైంది.
రాహుల్ ఇటీవల లండన్ పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమంలో వీర్ సావర్కర్ (Veer Savarkar)పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసందే. దీనిపై సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ (Satyaki Savarkar) స్పందించారు. పూణేలోని ఓ కోర్టులో రాహుల్‌పై బుధవారం క్రిమినల్ పరువు నష్టం దాఖలు (criminal defamation suit) చేశారు. తన తాత సావర్కర్‌పై రాహుల్ తప్పుడు ఆరోపణలు చేశారని సత్యకి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్లు తెలిపారు. సత్యకి మాట్లాడుతూ.. ‘నేను ఈ రోజు రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువునష్టం ఫిర్యాదును కోర్టులో సమర్పించాను. కోర్టు ఇంకా అభ్యర్థనను అంగీకరించలేదు. దీనిపై శనివారం విచారణ జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అప్పుడు దానికి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయింబయడుతుంది’ అని సత్యకి తెలిపారు.
Today, I have filed a complaint for criminal defamation against Rahul Gandhi for his false allegations made in this speech against my grand father late Shri. Vinayak Damodar Savarkar. @ABPNews @ZeeNews @News18India @aajtak @OpIndia_com pic.twitter.com/dUnzvWF9gP
— Satyaki Savarkar (@SatyakiSavarkar) April 12, 2023
#WATCH | Satyaki Savarkar, the grandson of one of the brothers of Vinayak Savarkar files a criminal defamation complaint against Rahul Gandhi.
He says, "Rahul Gandhi went to England last month & in one of the gatherings commented that Veer Savarkar wrote in his book that he,… pic.twitter.com/X4tQkvTyGH
— ANI (@ANI) April 12, 2023
Also Read..
Corona Virus | ఎండమిక్ దశకు కొవిడ్.. మరో పది రోజుల పాటు కొనసాగనున్న వైరస్ ఉద్ధృతి
Sundar Pichai | గూగుల్‌లో మరిన్ని లేఆఫ్స్.. ప్రకటించిన సీఈవో సుందర్ పిచాయ్
Bathinda Military Station | బుల్లెట్ గాయంతో మరో జవాను మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

