Parliament Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Session) వరుసగా మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే లోక్సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సరవణ (Bihar Voter List Revision)పై ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు డిమాండ్ చేశారు. ఓటర్ల సవరణ ప్రజాస్వామ్యా హక్కులకు విఘాతమని పేర్కొన్నారు. ఈ మేరకు పలువురు ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వాయిదా తీర్మానాలపై చర్చకు సభ్యులు డిమాండ్ చేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
Also Read..
Vice President | ధన్ఖడ్ రాజీనామా.. ఉపరాష్ట్రపతి రేసులో నితీశ్, థరూర్..?
IIT Guwahati: పెరిగిన బోధన ఫీజులు తగ్గించాలని డిమాండ్.. ఐఐటీ గౌహతిలో విద్యార్థుల నిరసన
Airspace | పాక్ విమానాలకు గగనతల నిషేధం మరోసారి పొడిగింపు