Rahul Gandhi | భారత కోర్టుల్లో రాహుల్ గాంధీ కేసును చూస్తున్నాం.. ఎంపీగా అనర్హత వేటుపై అమెరికా స్పందన
Rahul Gandhi | పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై లోక్సభ సెక్రటేరియట్ ఎంపీ (MP)గా అనర్హత ( disqualified ) వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.
Rahul Gandhi | పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై లోక్సభ సెక్రటేరియట్ ఎంపీ (MP)గా అనర్హత ( disqualified ) వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాహుల్పై అనర్హత వేటు వేయడాన్ని ప్రతిపక్షాలు సైతం తప్పుబట్టాయి. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. కాగా, ఈ అంశంపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. భారత కోర్టుల్లో ( Indian courts) రాహుల్ గాంధీ కేసును తాము చూస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్పర్సన్ (US Department of State Principal Deputy Spokesperson) వేదాంత్ పటేల్ (Vedant Patel) తెలిపారు.
అయితే, ప్రజా స్వామ్యి విలువలను బలోపేతం చేసే అంశంలో భారత్తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. ‘చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత ఏ ప్రజాస్వామ్యానికైనా మూల స్తంభాలాంటివి. భారత కోర్టుల్లో ( Indian courts) రాహుల్ గాంధీ కేసును మేం చూస్తున్నాం. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్య విలువలపై భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిబద్ధతతో ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read..
Namibia Cheetah Sasha | కూనో నేషనల్ పార్క్లో నమీబియా చిరుత సాషా మృతి
India Corona | కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 11 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
Bus accident in Saudi Arabia | ఘోర ప్రమాదం.. వంతెనను ఢీ కొట్టిన యాత్రికుల బస్సు.. 20 మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

