UNSC | ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (United Nations Security Council)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం (Permanent Seat)పై అమెరికన్ టైకూన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవలే ప్రస్తావించిన విషయం తెల�
అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) భారత్‌లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్‌ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది.
Rahul Gandhi | పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై లోక్‌సభ సెక్రటేరియట్ ఎంపీ (MP)గా అనర్హత ( disqualified ) వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందించింది.
హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించిన అమెరికన్ కాన్సులేట్ అమెరికా, భారత్ మధ్య వాణిజ్య బంధాన్ని మరింత పటిష్ఠం చేసేందుకు దోహదపడుతున్నదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు.
Vedant Patel: అమెరికా విదేశాంగ శాఖ తాత్కాలిక ప్రతినిధిగా వేదాంత పటేల్ నియమితులయ్యారు. ఆ పోస్టులో ఉన్న నెడ్ ప్రైజ్ రిటైర్ అవుతున్న కారణంగా.. ఆ బాధ్యతల్ని వేదాంతకు అప్పగించారు.