Namibia Cheetah Sasha | కూనో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుత సాషా మృతి
Namibia Cheetah Sasha | ప్రాజెక్ట్ చీతా (Project cheetah) లో భాగంగా నమీబియా (Namibia) నుంచి గతేడాది భారత్ (India)కు తీసుకొచ్చిన ఎనిమిది చీరుతల్లో ఒకటి సోమవారం మృతి చెందింది.
Namibia Cheetah Sasha | ప్రాజెక్ట్ చీతా (Project cheetah) లో భాగంగా నమీబియా (Namibia) నుంచి గతేడాది భారత్ (India)కు తీసుకొచ్చిన ఎనిమిది చీరుతల్లో ఒకటి సోమవారం మృతి చెందింది. సెప్టెంబర్‌లో నమీబియా నుంచి ఎనిమిది చీతాలను ప్రత్యేక విమానంలో భారత్‌కు తరలించిన విషయం తెలిసిందే. అనంతరం వాటిని మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కూనో నేషనల్ పార్క్ (Kuno National Park)లోకి వదిలారు. నిమిదింట్లో.. 5 ఆడ, 3 మగ చిరుతలు ఉన్నాయి.
ఎనిమిదింట్లో ఆడ చీత (female cheetah) సాషా (Sasha) సోమవారం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కూనో పార్కులో ఉంటున్న సాషా (Sasha) రోజూవారి పరీక్షల్లో చాలా బలహీనంగా కనిపించేదని అధికారులు వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా.. చీతాకు డీహైడ్రేషన్ అవుతోందని అదేవిధంగా కిడ్నీ సంబంధిత (kidney infection) సమస్యలు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. సాషాను భారత్‌కు తీసుకురాకముందే అనారోగ్యంతో బాధపడుతోందని అధికారులు వెల్లడించారు. పార్క్‌లోని ఇతర చిరుతలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.
Also Read..
Bus accident in Saudi Arabia | ఘోర ప్రమాదం.. వంతెనను ఢీ కొట్టిన యాత్రికుల బస్సు.. 20 మంది మృతి
India Corona | కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 11 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

