Mahatma Gandhi | దేశ జాతిపిత, స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మా గాంధీ (Mahatma Gandhi) వర్ధంతి నేడు (death anniversary). ఈ సందర్భంగా గాంధీకి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ నివాళులర్పించారు. గురువారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ (Raj Ghat)ను సందర్శించి అక్కడ బాపూజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. పలువు కేంద్ర మంత్రులు సైతం గాంధీజీకి నివాళులర్పించారు.
#WATCH | Delhi: President Droupadi Murmu pays floral tribute to Mahatma Gandhi at Raj Ghat, on his death anniversary.
Vice President Jagdeep Dhankhar, PM Narendra Modi, Defence Minister Rajnath Singh, Union Minister Manohar Lal Khattar, Chiefs of all three services, and the… pic.twitter.com/xUCGqkDBVh
— ANI (@ANI) January 30, 2025
#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays floral tribute to Mahatma Gandhi at Raj Ghat, on his death anniversary.
Union Defence Minister Rajnath Singh, MoS Defence Sanjay Seth, and Chiefs of all three services and Chief of Defence Staff were also present.
Source: DD pic.twitter.com/MOPtIF5kxh
— ANI (@ANI) January 30, 2025
#WATCH | Delhi: Vice President Jagdeep Dhankhar pays floral tribute to Mahatma Gandhi at Raj Ghat, on his death anniversary.
Source: DD pic.twitter.com/xjbwjnSD7G
— ANI (@ANI) January 30, 2025
Also Read..
Maha Kumbh Mela | మహాకుంభమేళా.. 18 రోజుల్లో 27 కోట్ల మంది పుణ్యస్నానాలు
Cosmetic Products: లిప్‌స్టిక్‌లు, ఫేస్ క్రీమ్‌లతో జాగ్రత్త.. వార్నింగ్ ఇచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి