International Yoga Day | నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day). ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు యోగాసనాలు వేస్తున్నారు. భారత్ వ్యాప్తంగా కూడా యోగా డేని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పాఠశాలలు, కార్యాలయాల్లో యోగా వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆయా వేడుకల్లో పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి యోగాసనాలు వేశారు.
#WATCH | Dehradun , Uttarakhand | President Droupadi Murmu joins others to perform Yoga on #InternationalYogaDay2025. pic.twitter.com/hdNVDe3xC2
— ANI (@ANI) June 21, 2025
Also Read..
Operation Sindhu | కొనసాగుతున్న ఆపరేషన్ సింధు.. ఢిల్లీ చేరుకున్న 290 మంది విద్యార్థులు
PM Modi | అంతర్గత శాంతి ప్రపంచ విధానం కావాలి: మోదీ
పాస్పోర్ట్ సేవా పోర్టల్లో సర్వర్ సమస్యలు.. రెండు రోజులుగా సేవలకు అంతరాయం