Droupadi Murmu | ఢిల్లీలో ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Droupadi Murmu | రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఓటేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన రాష్ట్రపతి అక్కడ తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Droupadi Murmu | లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) ప్రక్రియలో భాగంగా ఇవాళ ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఓటేశారు. రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఓటేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన రాష్ట్రపతి అక్కడ తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
#WATCH | President Droupadi Murmu shows her inked finger after casting her vote for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/LTP1l1RCZD
— ANI (@ANI) May 25, 2024
#WATCH | President Droupadi Murmu casts her vote for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/O8wB4aLBLG
— ANI (@ANI) May 25, 2024
#WATCH | President Droupadi Murmu casts her vote for #LokSabhaElections2024 at a polling booth in Delhi pic.twitter.com/rIhOGZ5AOz
— ANI (@ANI) May 25, 2024
Also Read..
PM Modi: ప్రతి ఓటు విలువైనది: ప్రధాని మోదీ
EVM Tampering: రిగ్గింగ్‌కు పాల్పడుతున్న బీజేపీ.. ఈవీఎం ఫోటోలు షేర్ చేసిన టీఎంసీ
Lok Sabha Elections | ఆరో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ షురూ.. ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

