Droupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పూరీ (Puri)లోని ప్రఖ్యాత జగన్నాథ ఆలయాన్ని (Jagannath temple) సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కుటుంబ సభ్యులు, ఒడిశా సీఎం (Odisha CM) మోహన్ చరణ్ (Mohan Charan) తో కలిసి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ముర్మును శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
President Droupadi Murmu alongside Odisha CM Mohan Charan Majhi offered prayers at Lord Jagannath temple in Puri.
Puri Gajapati Maharaj Dibyasingha Deb, Deputy CM Pravati Parida and Puri MP Sambit Patra were also present.
(Pics: Odisha CMO) pic.twitter.com/MyM1bVGEcO
— ANI (@ANI) December 4, 2024
Also Read..
Sara Tendulkar | కొత్త బాధ్యతలు చేపట్టిన సారా టెండూల్కర్.. ప్రకటించిన సచిన్
RAPO 22 | రామ్ ప్లాన్ మామూలుగా లేదు.. రాపో 22 టీంలోకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ 76 నాటౌట్.. 10 వికెట్ల తేడాతో నెగ్గిన ఇండియా