RAPO 22 | మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం పీ మహేశ్ బాబు (Mahesh Babu P) డైరెక్ట్ చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ రాపో 22 (RAPO 22). టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తుండగా.. తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. కాగా రామ్ ఈ సినిమా కోసం కొత్త కొత్త టెక్నీషియన్స్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడని తెలిసిందే.
ఇప్పటికే న్యూ సౌండ్ ఆఫ్ తెలుగు సినిమాకు స్వాగతం అంటూ కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ల ద్వయం వివేక్-మెర్విన్ టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. మరోవైపు మేరిక్రిస్మస్, మలైకొట్టై వాలిబన్తోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలకు పనిచేసిన సినిమాటోగ్రఫర్ మధు నీలకందన్ ఈ మూవీకి పనిచేయబోతున్నట్టు తెలియజేశాడు.
తాజాగా నేషనల్ అవార్డు విన్నింగ్ టెక్నీషియన్ (ఎడిటర్) అక్కినేని శ్రీకర్ ప్రసాద్‌ను టీంలోకి తీసుకున్నట్టు ప్రకటించారు. ఈయన ఏడు సార్లు నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది.
The man who’s associated with the biggest blockbusters of Indian Cinema and a legend in every right ❤️🔥
7-time National Award winning Editor @sreekar_prasad joins the world of #RAPO22 ✨@ramsayz @bhagyasriiborse @filmymahesh @MythriOfficial @iamviveksiva @mervinjsolomon… pic.twitter.com/BuFWRvHYaE
— Mythri Movie Makers (@MythriOfficial) December 4, 2024
మధు నీలకందన్‌కు గ్రాండ్ వెల్కమ్..
The highly acclaimed cinematographer #MadhuNeelakandan is all set for his blockbuster debut in Telugu Cinema 🎥
He, with all his expertise and mastery, will beautifully capture the untold emotions of #RAPO22 ✨@ramsayz @bhagyasriiborse @filmymahesh @MythriOfficial… pic.twitter.com/kIdwvsSmau
— BA Raju’s Team (@baraju_SuperHit) November 28, 2024
Welcoming the “New Sound of Telugu Cinema.”
Dear @iamviveksiva & @mervinjsolomon – I’m sure our people will welcome you with both hands after listening to the magic you’re creating for #RAPO22. Here’s to a beautiful career ahead in TFI.
Love, #RAPO pic.twitter.com/tCUStR0Bu5
— RAm POthineni (@ramsayz) November 25, 2024
Ram Gopal Varma | సినిమా టికెట్ ధరల మీదే ఏడుపెందుకు.. రాంగోపాల్ వర్మ పుష్ప 2 ఇడ్లీల కథ చదివారా..?
They Call Him OG | ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా.. ట్విటర్‌లోకి ఓజీ డైరెక్టర్ గ్రాండ్ ఎంట్రీ