దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించండి: ఎన్సీపీ డిమాండ్
Health Emargency: దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ముంబై : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్నది. ప్రతిరోజూ లక్షల మంది మహమ్మారి బారిన పడుతున్నారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతున్నదని, ప్రధాని మోదీ దీన్ని సరిగా హ్యాండిల్ చేయలేరని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా ముగిశాయని, కాబట్టి కొవిడ్ ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించవచ్చని నవాబ్ మాలిక్ సూచించారు. దేశంలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయని, అందుకే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్ చేస్తున్నామని మాలిక్ చెప్పారు. అదేవిధంగా కరోనా కట్టడిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మామ సీఎం, ఇంటల్లుడు ఎమ్మెల్యే.. అసెంబ్లీలో అరుదైన సీన్..!
ఎమ్మెల్యేగా ఓడిన మమత సీఎం పదవి చేపడుతారా..?
కాంగ్రెస్ కంచుకోటల్లో మమత పాగా.. కారణం తెలుసా..?
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

