మామ సీఎం, ఇంటల్లుడు ఎమ్మెల్యే.. అసెంబ్లీలో అరుదైన సీన్..!
Kerala Assembly: ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన కేరళ అసెంబ్లీలో తొలిసారి ఓ ఆసక్తిర దృశ్యం కనిపించబోతున్నది.

తిరువనంతపురం: ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన కేరళ అసెంబ్లీలో తొలిసారి ఓ ఆసక్తిర దృశ్యం కనిపించబోతున్నది. త్వరలో మామ, అల్లుడు కలిసి ఒకేసారి శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. ఇంతకూ ఎవరా మమా అల్లుళ్లు అనుకుంటున్నారా..? వాళ్లే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన అల్లుడు మహ్మద్ రియాజ్. కొత్తగా కొలువుదీరబోయే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా మామ, ఎమ్మెల్యేగా అల్లుడు దర్శనమివ్వబోతున్నారు.
కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచిన మహ్మద్ రియాజ్ పినరయి విజయన్ కుమార్తె వీణ భర్త. వీణ ప్రస్తుతం బెంగళూరులో ఓ ఐటీ సంస్థను నడుపుతున్నారు. విజయన్ తాజా ఎన్నికల్లో కాన్నూర్ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం ధర్మదాం నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆయన అల్లుడు రియాజ్ కోజికోడ్‌లోని వామపక్షాల కంచుకోట బేపోర్ నుంచి గెలుపొందారు. కాగా, గతేడాది జూన్ 17న ముఖ్యమంత్రి అధికారిక నివాసం క్లిఫ్ హౌస్‌లో వీణా, రియాజ్‌లు వివాహం చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఎమ్మెల్యేగా ఓడిన మమత సీఎం పదవి చేపడుతారా..?
కాంగ్రెస్ కంచుకోటల్లో మమత పాగా.. కారణం తెలుసా..?
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

