AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పనుల కోసం అమర్చిన జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. అనంతగిరి మండలం పినకోట వద్ద ఇవాళ (శనివారం) ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పనుల కోసం అమర్చిన జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. అనంతగిరి మండలం పినకోట వద్ద ఇవాళ (శనివారం) ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పనుల కోసం జిలెటిన్ స్టిక్స్ అమర్చిన విషయం తెలియక టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అదే సమయంలో జిలెటిన్ స్టిక్స్ పేలడంతో టిప్పర్ ఒక్కసారిగా ఎగిరిపడింది.
ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్, టిప్పర్‌లో ఉన్న ముగ్గురు కార్మికులు, ఒక టీచర్ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. రహదారి పనుల్లో భాగంగా కొండను తొలిచేందుకు రోడ్డు పనుల నిర్వాహకులు జిలెటిన్ స్టిక్స్‌ను పెట్టారు. కానీ అటువైపు ఎవరూ రాకుండా చూడటంతో నిర్లక్ష్యం వహించారు. ఆ నిర్లక్ష్యమే ఐదుగురి ప్రాణాలు తీసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు ఘటనా ప్రాంతానికి చేరకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
Sreeleela | అందుకే టాలీవుడ్‌కు దూరం..! క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
Jain Diksha | కోట్లాది వ్యాపారాన్ని వదిలి సన్యాసం..! సూరత్‌లో ఓ కుటుంబం నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

