ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సితారామరాజు జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చారిత్రక బొర్రా గుహలను (Borra Caves) సందర్శించాలనుకుంటున్నారా. అయితే మీకో బ్యాడ్ న్యూస్.
పునరావాస కేంద్రంలో తలదాచుకున్న ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు ఎర్రంపేట చెరువులో గల్లంతయ్యారు. స్నానం చేసేందుకు చెరువులోకి దిగి ఒకరి తర్వాత ఒకరు మునిగి ప్రాణాలు విడిచారు.