డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు విస్తరిస్తూనే ఉన్నది. పదిహేను రోజుల క్రితం మొదలైన చెలరేగిన మంటలు క్రమంగా పరిసరాలకు పాకుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, అటవీ సిబ్బంది నిర్వారామంగా శ్రమిస్తున్నా మంటలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కావడంలేదు. ప్రస్తుతం చాముండ్, తెహ్రీ గర్వాల్ అడవుల్లో కార్చిర్చు రగులుతున్నది. దాంతో అటవీ గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్నారు. మంటలు తమవైపు ఎక్కడ విస్తరిస్తాయోనన్న భయంతో కంటినిండ నిద్రకూడా పోవడం లేదు. కాగా, కార్చిచ్చుకు సంబంధించిన కొన్ని దృశ్యాలను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH Uttarakhand: Massive fire continues to rage in the forests of Chamund, Tehri Garhwal. Fire Department and Forest Department are carrying out fire fighting operations. (16.04.2021) pic.twitter.com/2JtFVqAyiR
— ANI (@ANI) April 17, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా విలయతాండవం.. ఒక్కరోజులోనే 2,34,692 పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4446 కరోనా కేసులు
కోవిడ్‌పై పోరాటానికి కుంభమేళా ఓ ప్రతీకగా నిలవాలి : ప్రధాని మోదీ
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!