శుక్రవారం 05 జూన్ 2020
National - May 10, 2020 , 08:16:14

లాంగూర్ హ‌ల్ చ‌ల్..ప‌ట్టుకున్న అధికారులు

లాంగూర్ హ‌ల్ చ‌ల్..ప‌ట్టుకున్న అధికారులు

గుజ‌రాత్ : జునాగ‌ఢ్ ఫారెస్ట్ రేంజ్ లో ఓ లాంగూర్ (వానరం)హ‌ల్ చేసింది. అట‌వీ ప్రాంతంలో నుంచి జ‌నావాసాల్లోకి ప్ర‌వేశించిన వాన‌రం ఫారెస్ట్ డివిజ‌న్ ప‌రిధిలో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల‌పై దాడి చేస్తోంది. స్థానికుల ఫిర్యాదు మేర‌కు రంగంలోకి దిగిన జునాగ‌ఢ్ ఫారెస్ట్ టీం వాన‌రాన్ని బోనులో బంధించారు.

స్థానికులు మాకు ఫిర్యాదు చేశారు. వానరాన్ని ప‌ట్టుకుని, దానికి అవ‌స‌ర‌మైన ఆహారం, నీరు అందించాం. వానరం ఆరోగ్యంగా ఉంది. దానిని అట‌వీ ప్రాంతంలో వ‌దిలిపెడ‌తామ‌ని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఒక‌రు తెలిపారు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo