డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లోని హర్ కీ పౌరీ వద్ద మహాకుంభ్ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మహాకుంభ్ ఉత్సవాలు సజావుగా సాగేలా చూసుకుంటామని భద్రతా బలగాలు ప్రతిజ్ఞ చేశాయి. హర్ కీ పౌరీ వద్ద జరిగిన ఈ ప్రతిజ్ఞా కార్యక్రమంలో ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ), సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) తోపాటు ఉత్తరాఖండ్‌కు చెందిన పోలీస్ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహా కుంభ్ ఉత్సవాలు ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు నెల రోజులపాటు కొనసాగనున్నాయి.
ITBP, CAPF and Uttarakhand Police personnel take a pledge to conduct a safe 'Mahakumbh' at Har ki Pauri, Haridwar
— ANI (@ANI) March 28, 2021
Mahakumbh will be organised from 1 to 30 April in Haridwar, Uttarakhand
(Photo source: ITBP) pic.twitter.com/iVlMhQfUCp
ఇవికూడా చదవండి..
పెండ్లిళ్లకు 100 మందికి, చావులకు 50 మందికే అనుమతి..!
రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
బీజేపీ మహిళా నేత ముఖంపై హానికర రంగులు చల్లిన దుండగులు
ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో కొనసాగుతున్నది: ప్రధాని
దేశంలోని సామాజిక కార్యకర్తల కృషి ఎనలేనిది: ప్రధాని మోదీ
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
మిథాలీ రాజ్, పీవీ సింధుపై ప్రధాని ప్రశంసలు
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!