ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
దాండియా | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ

కోయంబత్తూర్: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో కలిసి ఉత్సాహంగా దాండియా ఆడారు.
తమిళనాడులోని 234 సీట్లకు ఒకే విడుతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడుతాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే కూటమి, బీజేపీ-అన్నాడీఎంకే కూటమి ప్రధాన పక్షాలుగా పోటీపడుతున్న విషయం విదితమే.

#WATCH Coimbatore: Union Minister Smriti Irani performs traditional dance* with BJP workers, as a part of election campaigning for Vanathi Srinivasan, the party's candidate from Coimbatore South constituency.#TamilNaduElections pic.twitter.com/1S6zQF2RgL
— ANI (@ANI) March 27, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
బోటు ఆపండి అంటూ కీర్తి సురేష్ పరుగో పరుగు..!
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు
ఎయిర్ ఇండియాలో వంద శాతం పెట్టుబడులు వెనక్కి: హర్దీప్ సింగ్
ఏప్రిల్ 1 నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ!
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AIADMK
- BJP
- Coimbatore
- Congress
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

