Meghalaya | ‘నేనూ బీఫ్ తింటా.. ఎలాంటి ఆంక్షలూ లేవు’.. గొడ్డు మాంసంపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
Meghalaya | మేఘాలయ (Meghalaya) రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ (Ernest Mawrie) కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాలయలో బీఫ్ (Beef) మాసం తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. తాను కూడా గొడ్డు (Beef) మాంసం తింటా అని అన్నారు.
Meghalaya | మేఘాలయ (Meghalaya) రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ (Ernest Mawrie) కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాలయలో బీఫ్ (Beef) మాసం తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. తాను కూడా గొడ్డు (Beef) మాంసం తింటా అని అన్నారు. బీఫ్‌పై కొన్ని బీజేపీ (Bjp) పాలిత రాష్ట్రాలు ఆంక్షలు తీసుకురాగా.. ఇప్పుడు ఎర్నెస్ట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
‘ఇతర రాష్ట్రాలు ఆమోదించిన తీర్మానాలపై నేను ప్రకటన చేయలేను. మేము ఇప్పుడు మేఘాలయలో ఉన్నాము. ఇక్కడ అందరూ గొడ్డు (బీఫ్) మాంసం తింటారు. ఎలాంటి ఆంక్షలూ లేవు. అవును, నేను కూడా బీఫ్ తింటాను. మేఘాలయలో ఎలాంటి నిషేధం లేదు. ఇది ఇక్కడి ప్రజల జీవన శైలి (Life Style). ఎవరూ దీన్ని ఆపలేరు. దేశంలో కూడా అలాంటి నియమం లేదు. కొన్ని రాష్ట్రాలు చట్టాలను ఆమోదించాయి. మాకు ఓ కబేళా (Slaughterhouse) ఉంటుంది. అందరూ ఆవు లేదా పందిని మార్కెట్‌కు తీసుకొస్తారు. ఇక్కడి ప్రజలకు ఇది ఓ అలవాటు’ అని ఎర్నెస్ట్ (Ernest Mawrie) అన్నారు. ప్రస్తుతం అతను చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Spinal Muscular Atrophy | చిన్నారికి అరుదైన వ్యాధి.. రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చిన వ్యక్తి..!
Joe Biden | విమానం ఎక్కుతూ పడిపోబోయిన అమెరికా అధ్యక్షుడు.. వీడియో వైరల్..!
IAS Vs IPS | నష్టపరిహారం కింద రూ.కోటి చెల్లించాలి, క్షమాపణలు చెప్పాలి.. రూపకు రోహిణి నోటీసులు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

