Joe Biden | విమానం ఎక్కుతూ పడిపోబోయిన అమెరికా అధ్యక్షుడు.. వీడియో వైరల్..!
Joe Biden | అమెరికా అధ్యక్షుడు (US President) జో బైడెన్ (Joe Biden) మెట్ల (staircase)పై నుంచి జారి పడిపోబోయారు. ఉక్రెయిన్ (Ukraine), పోలాండ్ (Poland) పర్యటన ముగించుకుని బైడెన్ అమెరికా (America)కు బుధవారం తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో ఎయిర్ ఫోర్స్ వన్ (Air Force One)ఎక్కే సమయంలో కాలు స్లిప్ అయ్యి మెట్ల (staircase)పై నుంచి జారి పడిపోబోయారు.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు (US President) జో బైడెన్ (Joe Biden) మెట్ల (staircase)పై నుంచి జారి పడిపోబోయారు. ఉక్రెయిన్ (Ukraine), పోలాండ్ (Poland) పర్యటన ముగించుకుని బైడెన్ అమెరికా (America)కు బుధవారం తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో ఎయిర్ ఫోర్స్ వన్ (Air Force One)ఎక్కే సమయంలో కాలు స్లిప్ అయ్యి మెట్ల (staircase)పై నుంచి జారి పడిపోబోయారు. వెంటనే తన చేతులతో నిలదొక్కుకుని ముందుకు సాగారు. ఊహించని ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Biden, once again, falls up the stairs on AF1…after the White House Doctor stated that, “Joe Biden remains a healthy, vigorous, 80-year-old male…who’s fit…” pic.twitter.com/IaVq64QF4k
— Liz Churchill (@liz_churchill10) February 22, 2023
న్యూయార్క్ పోస్ట్ (New York Post) తెలిపిన వివరాల ప్రకారం.. బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ (Air Force One)ఎక్కే సమయంలో జారి పడటం ఇది మొదటిసారేమీ కాదు. 2021లో జార్జియా (Georgi) నుంచి అమెరికా వెళ్తున్న సమయంలోనూ కాలు జారి పడిపోయారు. ఆ తర్వాత 2022లో ఆండ్రూస్ ఎయిర్‌ఫోర్స్ బేస్ (Andrews Air Force Base)లో విమానం మెట్లు ఎక్కుతున్నప్పుడు బ్యాలెన్స్ తప్పారు. అంతేకాదు అమెరికా సమ్మిట్ కోసం లాస్ ఏంజిల్స్ ( Los Angeles) పయనమైన సమయంలోనూ బైడెన్ తడబడ్డారు.
Also Read..
Joe Biden: వాషింగ్టన్ టు కీవ్.. బైడెన్ రహస్య జర్నీ సాగింది ఇలా
ఉక్రెయిన్‌లో బైడెన్ ఆకస్మిక పర్యటన
Biden in Kyiv: కీవ్‌లో బైడెన్.. వెల్కమ్ చెప్పిన జెలెన్స్కీ
Ukraine | రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి ఏడాది.. ఎవరు తగ్గుతారో! ఎవరు నెగ్గుతారో!
ICBM Test: కీవ్‌లో బైడెన్ ఉన్నప్పుడే.. ఐసీబీఎంని పరీక్షించిన రష్యా !
Joe Biden | ఆ రాష్ట్రాల్లో కొలువులకు డిగ్రీ అక్కర్లేదు.. జో బైడెన్ ఎన్నికల వ్యూహం!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

