ఉక్రెయిన్‌లో బైడెన్ ఆకస్మిక పర్యటన
క్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఆకస్మిక పర్యటన చేశారు. ఈ నెల 24వ తేదీకి ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలై ఏడాది అవుతున్న సమయంలో ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటించడం ఆసక్తికరంగా మారింది.
- 24తో రష్యా సైనిక చర్యకు ఏడాది
కీవ్: ఉక్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఆకస్మిక పర్యటన చేశారు. ఈ నెల 24వ తేదీకి ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలై ఏడాది అవుతున్న సమయంలో ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటించడం ఆసక్తికరంగా మారింది. సైనిక చర్య మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌కు సంఘీభావంగా ఆయన పర్యటించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు అమెరికా నుంచి ఆయుధ సహాయంపై ఇరు దేశాధ్యక్షులు చర్చించుకున్నారు. గతంలో హామీ ఇచ్చినట్టుగా ఉక్రెయిన్‌కు ఫైటర్ జెట్లు, ఇతర ఆయుధాలను త్వరగా పంపించాలని బైడెన్‌ను జెలెన్స్కీ కోరారు. ఉక్రెయిన్‌కు అదనంగా ఐదు లక్షల డాలర్ల సాయాన్ని అందిస్తామని, యాంటీ ట్యాంక్ క్షిపణులు, ఎయిర్ సర్వైలెన్స్ రాడార్లు పంపిస్తామని బైడెన్ హామీ ఇచ్చారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో వంశీకి కెప్టెన్సీ.. ఫ్యామిలీ కోసం ముకేశ్‌కు వర్షిణి త్యాగం, నరేష్‌పై అమన్, ఆర్కే ఆగ్రహం!
Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. తొలిసారిగా ఫస్టియర్‌కు ప్రాక్టికల్స్
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

