kashmir | భూతల స్వర్గంగా పేరుగాంచిన ప్రముఖ పర్యాటక ప్రదేశం కశ్మీర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత జమ్మూకశ్మీర్ కొత్త అందాలను సంతరించుకుంది. తాజా మంచు వర్షం (హిమపాతం)తో పూంచ్ సిటీతోపాటు బనిహాల్ పరిసర ప్రాంతాలను ఓ వైపు మంచు దుప్పటి ఆవహించగా.. మరోవైపు ప్రకృతి రమణీయమైన దృశ్యాల మధ్యలో నుంచి బనిహాల్-బారాముల్లా ప్యాసింజర్ రైలు వెళ్తుండగా అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి.
ఓ వైపు భారీగా కురుస్తున్న తాజా మంచు వర్షం మరోవైపు అందులో నుంచి కుయ్ కుయ్ మంటూ వెళ్తున్న రైలు స్థానికులు, పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. చూసేందుకు రెండు కండ్లు చాలవా అన్నట్టుగా ఉన్న కశ్మీర్ కొత్త అందాలకు సంబంధించిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

#WATCH | J&K: Poonch city and its surrounding mountains received snowfall after a long gap. pic.twitter.com/leZmJmQLf2
— ANI (@ANI) January 24, 2026
#WATCH | J&K: A breathtaking scene unfolded in Banihal as the Banihal–Baramulla passenger train passed through a landscape completely blanketed in snow. After fresh and heavy snowfall, the entire region made for a stunning view, offering a picture-perfect view for locals and… pic.twitter.com/XKHSUwPMoF
— ANI (@ANI) January 24, 2026
Dhanush – Mrunal | ధనుష్‌తో పెళ్లి పుకార్ల మధ్య మృణాల్ ఠాకూర్ వైరల్ వీడియో… షాక్ అవుతున్న నెటిజన్స్
MSG | లాంగ్ వీకెండ్ టార్గెట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’… మళ్లీ ఊపందుకున్న మెగాస్టార్ సినిమా
Rimi Sen | నటన రాదు అయిన స్టార్ అయ్యాడు.. జాన్ అబ్రహంపై రిమీ సేన్ సంచలన వ్యాఖ్యలు