Cervical cancer: గర్భాశయ క్యాన్సర్ నిర్మూలన కోసం అమ్మాయిలకు టీకాలు: మంత్రి నిర్మల
FM Nirmala Sitharaman: గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనే లక్ష్యంగా టీకా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఆ టీకాలు ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు.
న్యూఢిల్లీ: గర్భాశయ క్యాన్సర్(Cervical cancer) నిర్మూలనే లక్ష్యంగా టీకా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు ఆ టీకాలు ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. పార్లమెంట్లో ఇవాళ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ప్రసూతి, శిశు సంరక్షణ కోసం అనేక స్కీమ్లను ఒకే సమగ్రమైన ప్రోగ్రామ్ కిందకు తీసుకురానున్నట్లు మంత్రి చెప్పారు. ఇమ్యూనైజేషన్ కోసం కొత్తగా డిజైన్ చేసిన యూ-విన్ ప్లాట్ఫామ్ను కూడా వాడుకలోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. అంగన్వాడీలను అప్గ్రేడ్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనకు సంబంధించిన విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్లో ట్యాగ్ చేశారు.
Govt will encourage vaccination for girls in age group of 9-14 years for prevention of cervical cancer.
Various schemes for maternal & child care will be brought under one comprehensive program.
Newly designed U-win platform will be rolled out expeditiously. #ViksitBharatBudget pic.twitter.com/dM4WWcuIqc
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) February 1, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

