మణిపూర్‌లో దుండగుల కాల్పులు
మణిపూర్‌లో తాజాగా మరోసారి హింస రేగింది. బిష్ణుపూర్ జిల్లాలో ఒక వర్గానికి చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్న కొంతమంది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.
- ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది మృతి
ఇంఫాల్, ఏప్రిల్ 27: మణిపూర్‌లో తాజాగా మరోసారి హింస రేగింది. బిష్ణుపూర్ జిల్లాలో ఒక వర్గానికి చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్న కొంతమంది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. శనివారం అర్ధరాత్రి నరన్సేనలోని భద్రతా బలగాల్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ కాల్పుల్లో దాడిలో ఒక ఎస్ఐ, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మరణించారు.
ఒక ఇన్స్పెక్టర్, మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఎత్తయిన కొండలపై నుంచి దుండగులు భద్రతా దళాల క్యాంప్‌పై రెండు గంటలపాటు కాల్పులకు తెగబడ్డారని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

