Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman Islands) భూకంపం (Earthquake) సంభవించింది.
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman Islands) భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం ఉదయం 7:53 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ( National Center for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. కొత్త ఏడాది వేళ జపాన్ను వరుస భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 500 మంది గాయపడ్డారు. మరో 200 మంది గల్లంతయ్యారు.
Earthquake of magnitude 4.1 on the Richter Scale strikes the Andaman Islands at 07:53 am: National Center for Seismology pic.twitter.com/JpjTtIglaN
— ANI (@ANI) January 10, 2024
Also Read..
Charminar Express | పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్.. పలువురికి స్వల్ప గాయాలు
Ayodhya | వెండి ఉంగరంపై అయోధ్య నమూనా.. డిజైన్ చేసిన ఆభరణాల వ్యాపారి
MHA | ఈడీ బృందంపై దాడి.. పశ్చిమబెంగాల్ను నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

