Badrinath Dham: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం.. 15 క్వింటాళ్ల పువ్వులతో డెకరేషన్
Badrinath Dham: బద్రీనాథ్ ఆలయాన్ని ఇవాళ తెరిచారు. ఛార్‌ధామ్ లో భాగమైన ఈ క్షేత్రాన్ని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఓపెనింగ్ సందర్భంగా ఆలయాన్ని సుమారు 15 క్వింటాళ్ల పువ్వులతో అలంకరించారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయాన్ని ఇవాళ ఉదయం తెరిచారు. ఛార్‌ధామ్ యాత్రలో భాగమైన ఆ ఆలయంలో నేటి నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయాన్ని ఓపెన్ చేశారు.
#WATCH | The portals of Badrinath Dham opened amid melodious tunes of the Army band and chants of Jai Badri Vishal by the devotees. pic.twitter.com/hoqrP2Tpyq
— ANI (@ANI) April 27, 2023
సుమారు 15 క్వింటాళ్ల బంతి పువ్వులతో ఆలయాన్ని డెకరేట్ చేశారు. ఆర్మీ బ్యాండ్, జై బద్రీ జయజయధ్వానాల మధ్య ఆలయాన్ని తెరిచారు. భారీ సంఖ్యలో భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు.
#WATCH | Devotees rejoice as portals of Uttarakhand Shri Badrinath temple open pic.twitter.com/1PDl5EvwYg
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 27, 2023
ఈనెల 25వ తేదీన కేదార్నాథ్ ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

