New Delhi | దారుణం.. ఐఫోన్ కోసం మహిళా టీచర్‌ను ఈడ్చుకెళ్లిన బైకర్లు
New Delhi | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ (iPhone) కోసం ఓ మహిళా టీచర్‌ను ఇద్దరు బైకర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో సదరు టీచర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
New Delhi | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ (iPhone) కోసం ఓ మహిళా టీచర్‌ను ఇద్దరు బైకర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో సదరు టీచర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యోవికా చౌదరి (Yovika Chaudhary) అనే మహిళ సాకేత్ (Saket) ప్రాంతంలోని జ్ఞాన్ భారతి పాఠశాల (Gyan Bharti School)లో టీచర్‌గా పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఆటోలో ఇంటికి వెళ్తోంది. ఆ సమయంలో ఆమె చేతిలో ఐఫోన్ ఉండటాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఆటోను వెంబడించారు. టీచర్ చేతిలోని ఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో యోవికా ఆటోలో నుంచి కింద పడిపోయింది. అనంతరం ఫోన్ కోసం బైకర్లు ఆమెను అలాగే కొద్దిదూరం ఈడ్చుకెళ్లారు. చివరికి ఐఫోన్‌ను లాక్కుని దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యోవికా చౌదరిని స్థానికులు వెంటనే మాక్స్ సాకేత్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ఈ ఘటనపై సాకేత్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టి.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Shimla | శివాలయంపై విరిగిపడ్డ కొండచరియలు.. 9 మంది మృతి
Uttarakhand | భారీ వర్షాలకు పేకమేడలా కూలిన కళాశాల.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

