New Delhi | దేశ రాజధాని ఢిల్లీ (New Delhi)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ (iPhone) కోసం ఓ మహిళా టీచర్‌ను ఇద్దరు బైకర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో సదరు టీచర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
బెంగళూరు: తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని జోడీ బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ చేజిక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో మూడో సీడ్ సాకేత్-రామ్‌కుమార్ రామనాథన్ జంట 6-3, 6-4తో �