AICC | మహారాష్ట్ర (Maharastra), జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల (Jharkhand Assembly Elections) తేదీలను (Election Dates) కేంద్ర ఎన్నికల సంఘం మరికాసేపట్లో ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ (AICC) మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేసింది.
జార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikarmarka)తోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని నియమించారు. ఇక మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మంది పరిశీలకులను నియమించగా.. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు బాధ్యతలు అప్పగించారు.
Congress leaders Tariq Anwar, Adhir Ranjan Chowdhury and Bhatti Vikarmarka Mallu appointed as AICC senior observers for Jharkhand Assembly Elections pic.twitter.com/yFO1j6X5KO
— ANI (@ANI) October 15, 2024
Also Read..
High tension wire | రైల్వే ట్రాక్‌పై హైటెన్షన్ విద్యుత్ వైర్లు.. తప్పిన ఘోర రైలు ప్రమాదం
TG Rain Alert | అల్పపీడనం ప్రభావంతో.. తెలంగాణలో నాలుగు రోజుల వానగండం..!
Ram Gopal Varma | ఆర్జీవీ డెన్‌లో ఓ యానిమల్తో మరో యానిమల్.. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటో..?