Ram Gopal Varma | ఆర్జీవీ డెన్‌లో ఓ యానిమల్తో మరో యానిమల్.. ఇంతకీ ఆ సీక్రెట్ ఏంటో..?
Ram Gopal Varma | సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్‌తో వార్తల్లో నిలిచే డైరెక్టర్ల జాబితాలో రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) మొదటి స్థానంలో ఉంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆర్జీవీ ఏ కామెంట్ పెట్టినా.. ఫొటో పెట్టినా నెట్టింట తెగ చర్చ జరగడమే కాదు.. అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా కూడా నిలుస్తుంటుంది. తాజాగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఉన్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశాడు వర్మ.
Ram Gopal Varma | సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ట్వీట్‌తో వార్తల్లో నిలిచే డైరెక్టర్ల జాబితాలో రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) మొదటి స్థానంలో ఉంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆర్జీవీ ఏ కామెంట్ పెట్టినా.. ఫొటో పెట్టినా నెట్టింట తెగ చర్చ జరగడమే కాదు.. అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా కూడా నిలుస్తుంటుంది. తాజాగా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఉన్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశాడు వర్మ.
ఆర్జీవీ డెన్ (RGV DEN) యానిమల్ పార్క్‌లో ఓ యానిమల్ మరో యానిమల్‌ను ఇంకొక యానిమల్కు చూపిస్తుందంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు వర్మ. స్క్రీన్‌పై వర్మ చూపిస్తున్న విజువల్‌ను ఆసక్తిగా చూస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇంతకీ వర్మ యానిమల్ డైరెక్టర్‌కు ఏం చూపిస్తున్నాడన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి దీనిపై ఈ ఇద్దరు క్రేజీ దర్శకులు ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
హైదరాబాద్‌లో వర్మ ప్రత్యేకంగా నిర్మించుకున్న ఆర్జీవీ డెన్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆర్జీవీ డెన్‌కు ఆసక్తిగల దర్శకులు, రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కావాలంటూ ఓ ప్రకటన కూడా చేశాడు వర్మ. ఈ ఏడాది వర్మ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీలో కామియో రోల్లో మెరిసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడని తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా ఖాతాలో యానిమల్ పార్క్, స్పిరిట్ సినిమాలున్నాయి.
An ANIMAL showing an ANIMAL to another ANIMAL in the ANIMAL PARK of RGV DEN pic.twitter.com/9EpPj99mgL
— Ram Gopal Varma (@RGVzoomin) October 15, 2024
Read Also :
Thandel | రాంచరణ్ వర్సెస్ నాగచైతన్య.. తండేల్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసినట్టేనా..?
Veera Dheera Sooran | ఐ ఫోన్లో తీసిన పోస్టర్ అట.. విక్రమ్ వీరధీరసూరన్ లుక్ వైరల్
They Call Him OG | అందమైన లొకేషన్లో ఓజీ షూటింగ్.. ఇంతకీ పవన్ కల్యాణ్ టీం ఎక్కడుందో..?
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

