Urinated | ఆదివాసీపై మూత్ర విసర్జన.. బాధితుడి కాళ్లు కడిగిన సీఎం చౌహాన్
Urinated | మధ్యప్రదేశ్ లో ఓ ఆదివాసీ యువకుడిపై (Tribal Man) మూత్ర విసర్జన (Urinated)కు పాల్పడిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) స్పందించారు.
Urinated | మధ్యప్రదేశ్ లో ఓ ఆదివాసీ యువకుడిపై (Tribal Man) మూత్ర విసర్జన (Urinated)కు పాల్పడిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లా ముఖ్య అనుచరుడు ప్రవేశ్ శుక్లా.. సిధి జిల్లాకు చెందిన గిరిజన యువకుడు దశ్మత్ రావత్ (Dashrath Rawat) ముఖంపై మూత్రం పోశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రాష్ట్రంలో రాజకీయ వివాదం రాజుకుంది. ఈ ఘటనపై తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) స్పందించారు.
రావత్ ను భోపాల్ లోని తన ఇంటికి పిలిపించుకున్న సీఎం చౌహాన్.. బాధితుడిని కుర్చీలో కూర్చోబెట్టి అతని కాళ్లు కడిగారు. అనంతరం బాధితుడిని సత్కరించారు. ‘వీడియో చూసి చాలా బాధపడ్డా. ఘటనకు గానూ క్షమాపణలు చెబుతున్నా. ప్రజలు నాకు దేవుళ్లలాంటి వారు’ అని ఈ సందర్భంగా సీఎం అన్నారు. బాధితుడికి సీఎం కాళ్లు కడుగుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ అమాయక గిరిజన యువకుడిపై మూత్రవిసర్జనకు పాల్పడి పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడు బీజేపీకి చెందినవాడేనని, సిధి ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లాకు అత్యంత సన్నిహితుడని తేలింది. దీంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ (BJP) ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
#WATCH | Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan meets Dashmat Rawat and washes his feet at CM House in Bhopal. In a viral video from Sidhi, accused Pravesh Shukla was seen urinating on Rawat.
CM tells him, "…I was pained to see that video. I apologise to you.… pic.twitter.com/5il2c3QATP
— ANI (@ANI) July 6, 2023
Also Read..
Elon Musk | మెటా థ్రెడ్స్ యాప్ పై మస్క్ స్పందన ఇదీ..
Mark Zuckerberg | ట్విట్టర్ లోకి జుకర్ బర్గ్ రీ ఎంట్రీ.. 11 ఏళ్ల తర్వాత తొలి పోస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

