MI vs LSG | తిప్పేసిన చావ్లా.. పోరాడుతున్న రాహుల్, పూరన్
MI vs LSG : వాంఖడేలో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఇన్నింగ్స్ నత్తనడకను తలపిస్తోంది. టాపార్డర్ బ్యాటర్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరగడంతో జట్టు స్కోర్ నెమ్మదించింది. ప్రస్తుతం కెప్టెన్ కేఎల్ రాహుల్(29) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.
MI vs LSG : వాంఖడేలో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఇన్నింగ్స్ నత్తనడకను తలపిస్తోంది. టాపార్డర్ బ్యాటర్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరగడంతో జట్టు స్కోర్ నెమ్మదించింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్(0) వెనుదిరగగా.. ఆ తర్వాత పీయూష్ చావ్లా విజృంభణతో స్టార్ ఆటగాళ్లు మార్కస్ స్టోయినిస్(28), దీపక్ హుడా(11)లు పెవిలియన్ చేరారు.
దాంతో, లక్నో 69 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ కేఎల్ రాహుల్(29) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. నికోలస్ పూరన్(7)జతగా జట్టుకు భారీ స్కోర్ అందించే పనిలో ఉన్నాడు. 11 ఓవర్లకు లక్నో స్కోర్.. 81/3.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

