Karnataka | కారును 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు
Karnataka | ఓ కారును ట్రక్కు కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రం ఉడిపి (Udupi)లో చోటు చేసుకుంది.
Karnataka | ఓ కారును ట్రక్కు కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రం ఉడిపి (Udupi)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
సాగర్ నుంచి మంగళూరు (Mangalore) వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా వెళ్తూ.. టిప్పర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. అనంతరం ట్రక్కు కింద కారు ఇరుక్కుపోయింది. ఈ క్రమంలో ట్రక్కు కారును అలానే రెండు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. కారులో ఉన్న వ్యక్తి వాహనాన్ని ఆపమని ఎంత అరిచినా ట్రక్కు డ్రైవర్ అలానే ముందుకు పోనిచ్చాడు. ఇదంతా గమనించిన స్థానికులు టిప్పర్ లారీని వెంబడించి అడ్డుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
Also Read..
America | చెల్లిని తుపాకీతో కాల్చి చంపిన మూడేళ్ల చిన్నారి..!
Taapsee Pannu | నేనేమీ ప్రెగ్నెంట్ కాదు.. పెళ్లిపై తాప్సీ బోల్డ్ కామెంట్స్
Heart Surgery | రోజుల బిడ్డకు గుండె ఆపరేషనా? పసిబిడ్డకు శస్త్రచికిత్స అవసరమా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

