Bye polls : ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) తోపాటు తమిళనాడు (Tamil Nadu) లోని ఈరోడ్ (Erode) అసెంబ్లీ స్థానానికి, ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని మిల్కిపూర్ (Milkipur) అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసే సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
సాయంత్రం 5 గంటల వరకు ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ స్థానంలో 64.02 శాతం, మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి 65.25 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈరోడ్‌లో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే అభ్యర్థుల నడుమే ప్రధాని పోటీ నెలకొంది. ఇక మిల్కిపూర్‌లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన అభ్యర్థులు బలమైన అభ్యర్థులుగా ఉన్నారు.
By-poll | Erode (East) records 64.02% and Milkipur records 65.25% voter turnout till 5 pm, as per Election Commission of India pic.twitter.com/AOdCglyoCx
— ANI (@ANI) February 5, 2025
Delhi Elections | ఢిల్లీలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. పోల్ పర్సెంట్ ఎంతంటే..!
Mallikarjun Kharge | ‘నేను నీ అయ్య సహచరుడిని.. నోరు మూసుకుని కూర్చో..’ బీజేపీ ఎంపీపై ఖర్గే అసహనం
Land grabbing | కబ్జా కోరల్లో రూ.300 కోట్ల ప్రభుత్వ స్థలం.. పట్టించుకోని అధికారులు
Donald Trump | గాజా స్ట్రిప్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన..!
Auto driver | నటుడు విజయ్ పార్టీలో ఆటో డ్రైవర్‌కు కీలక పదవి
Rahul Gandhi | ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం చేసిందెవరు..? : రాహుల్‌గాంధీ
Gold price | అమెరికా, చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న బంగారం ధరలు