Boat Capsize | పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా.. 12 మంది మిస్సింగ్
Boat Capsize | బీహార్ (Bihar)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం 34 మంది పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ పడవ ముజఫర్‌పూర్ (Muzaffarpur) జిల్లా బాగ్మతి నది (Bagmati river) లో బోల్తా పడింది (Boat Capsize). ఈ
Boat Capsize | బీహార్ (Bihar)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం 34 మంది పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ పడవ ముజఫర్‌పూర్ (Muzaffarpur) జిల్లా బాగ్మతి నది (Bagmati river) లో బోల్తా పడింది (Boat Capsize). ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గల్లంతయ్యారు.
పడవ బోల్తా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 22 మందిని సురక్షితంగా రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 12 మంది చిన్నారులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చేపడుతున్నారు.
BIG ACCIDENT IN MUZAFFARPUR BIHAR
The boat carrying children going to school capsized in Muzaffarpur.. About 34 children were on board the boat. Many children were reported missing. Police reached the spot and NDRF is being called.#Bihar #India #Muzaffarpur #Boatcapsized… pic.twitter.com/U4E2rsrPJ8
— mishikasingh (@mishika_singh) September 14, 2023
Also Read..
Luxury Cruise | 206 మంది ప్రయాణికులతో వెళ్తూ.. సముద్రంలో చిక్కుకుపోయిన లగ్జరీ క్రూయిజ్ షిప్
Jawan Movie | జవాన్ చిత్రంపై బన్నీ రివ్యూ.. షారుఖ్ మాస్ అవతార్ అంటూ ట్వీట్
Minister KTR | జాహ్నవి మృతి కలచివేసింది.. అమెరికా పోలీసు ప్రవర్తన బాధాకరం : మంత్రి కేటీఆర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

