Home
National
Six People Were Injured When The Ac Exploded The Incident Took Place At Kalyan Jewellers Showroom In Bellary Karnataka
ఏసీ పేలుడు.. ఆరుగురికి గాయాలు
ఏసీ పేలడంతో ఆరుగురు గాయపడ్డారు. కర్ణాటకలోని బళ్లారిలో కల్యాణ్ జ్యువెలర్స్ షోరూంలో గురువారం ఈ ఘటన జరిగింది.
బెంగళూరు: ఏసీ పేలడంతో ఆరుగురు గాయపడ్డారు. కర్ణాటకలోని బళ్లారిలో కల్యాణ్ జ్యువెలర్స్ షోరూంలో గురువారం ఈ ఘటన జరిగింది. ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి షోరూం అంతా పొగ వ్యాపించింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
వీరు ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సెంట్రల్ ఏసీలో గ్యాస్ నింపుతుండగా ఈ ఘటన జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. గాయపడ్డ వారిలో ఐదుగురు ఏసీ టెక్నీషియన్లు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

