Unesco honour | భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు.. గర్వించదగ్గ క్షణం అన్న ప్రధాని మోదీ
Unesco honour | భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత (Bhagavad Gita)కు యునెస్కో గుర్తింపు (Unesco honour) లభించింది.
Unesco honour | భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత (Bhagavad Gita)కు యునెస్కో గుర్తింపు (Unesco honour) లభించింది. భగవద్గీతతోపాటు భరతముని రాసిన నాట్య శాస్త్రానికి (Natyashastra) కూడా ఈ గుర్తించి వరించింది.
భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపుగా వీటికి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ (Unescos Memory of the World Register)లో చోటు దక్కింది. ఈ విషయంపై ప్రధాని మోదీ (PM Modi) సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణంగా అభివర్ణించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ క్షణం. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత, నాట్యశాస్త్రాన్ని చేర్చడం మన గొప్ప సంస్కృతి, జ్ఞానానికి దక్కిన గుర్తింపు’ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
A proud moment for every Indian across the world!
The inclusion of the Gita and Natyashastra in UNESCO’s Memory of the World Register is a global recognition of our timeless wisdom and rich culture.
The Gita and Natyashastra have nurtured civilisation, and consciousness for… https://t.co/ZPutb5heUT
— Narendra Modi (@narendramodi) April 18, 2025
Also Read..
Trump – Meloni | ట్రంప్‌తో ఇటలీ ప్రధాని భేటీ.. వాణిజ్య ఒప్పందంపై చర్చ
Jaat Movie: వివాదంలో జాట్ మూవీ.. సన్నీ డియోల్, రణ్‌దీప్ హూడాపై ఎఫ్ఐఆర్
Urvashi Rautela | ఉత్తరాఖండ్‌లో నా పేరుతో గుడి ఉంది : ఊర్వశీ రౌతేలా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

