Modi 3.0 Ministers | విదేశాంగ మంత్రిగా జైశంకర్.. రైల్వే శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్.. బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులు
Modi 3.0 Ministers | మోదీ 3.0 కేబినెట్ మంత్రులకు (Modi 3.0 Ministers) శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంతా ఇవాళ ఆయా శాఖల బాధ్యతలు స్వీకరించారు.
Modi 3.0 Ministers | మోదీ 3.0 కేబినెట్ మంత్రులకు (Modi 3.0 Ministers) శాఖలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారంతా ఇవాళ ఆయా శాఖల బాధ్యతలు స్వీకరించారు. తమకు కేటాయించిన శాఖలకు సంబంధించి మంగళవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
-
- ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో విదేశాంగ మంత్రిగా ఎస్. జైశంకర్ (S Jaishankar) వరుసగా రెండోసారి బాధ్యతలు తీసుకున్నారు.
- ఇక రైల్వే, ఐటీ, సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా ఢిల్లీ రైల్ భవన్లో అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) బాధ్యతలు చేపట్టారు.
- కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్ (Bhupender Yadav) బాధ్యతలు చేపట్టారు. ఈ శాఖ సహాయ మంత్రిగా కీర్తి వర్ధన్ కూడా బాధ్యతలు స్వీకరించారు.
- జౌళీ పరిశ్రమ శాఖ మంత్రిగా గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా పబిత్రా మార్గెరిటా బాధ్యతలు చేపట్టారు.
- గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, విద్యుత్తు శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ బాధ్యతలు చేపట్టారు.
- పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా సురేశ్ గోపీ (Suresh Gopi) బాధ్యతలు స్వీకరించారు.
"Immense honour," Jaishankar on taking charge as India's External Affairs Minister
Read @ANI Story | https://t.co/mX1UgC9at1#ExternalAffairsMinister #Jaishankar #MEA #India pic.twitter.com/aJ1oXMXvYI
— ANI Digital (@ani_digital) June 11, 2024
#WATCH | Delhi: Ashwini Vaishnaw takes charge as Information and Broadcasting (I&B) Minister pic.twitter.com/gf4QMPvuo6
— ANI (@ANI) June 11, 2024
#WATCH | Delhi: Bhupender Yadav takes charge as the Minister of Environment, Forest and Climate Change pic.twitter.com/etnsjXEIks
— ANI (@ANI) June 11, 2024
#WATCH | Delhi: Giriraj Singh takes charge as Minister of Textiles. Pabitra Margherita takes charge as MoS in the Ministry of Textiles.
Former Textile Minister Piyush Goyal also present. pic.twitter.com/8OX37tmwvW
— ANI (@ANI) June 11, 2024
#WATCH | Delhi: Manohar Lal Khattar takes charge as the Minister of Power. pic.twitter.com/HmaLfC9BUv
— ANI (@ANI) June 11, 2024
Also Read..
RT75 | ధమాకా కాంబో బ్యాక్ టు యాక్షన్.. రవితేజ, శ్రీలీల RT75 లాంఛ్
Alamgir Alam: జైలు పాలైన జార్ఖండ్ మంత్రి రాజీనామా
Pappu Yadav | పూర్నియా ఎంపీ పప్పు యాదవ్‌పై ఎఫ్ఐఆర్.. ఎందుకంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

