AAP | ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సందీప్ పతాక్
AAP | ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. గుజరాత్ ప్రజల ఓట్లతో ఆప్ ఈ హోదా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సందీప్ పతాక్ను ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందీప్‌కు పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు.
AAP | ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. గుజరాత్ ప్రజల ఓట్లతో ఆప్ ఈ హోదా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సందీప్ పతాక్ను ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందీప్‌కు పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు.
ఒక రాజకీయ పార్టీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటే.. కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి. ఆప్ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండగా.. గోవాలో రెండు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచి జాతీయ పార్టీగా అవతరించింది.
MAJOR ANNOUNCEMENT 📢
The party hereby appoints Shri @SandeepPathak04 as the Rashtriya Sangathan Mahamantri (National General Secretary Organisation).
He will also be a Permanent Invitee to the Political Affairs Committee (PAC) of AAP.
Congratulations on your new role! 🎉 pic.twitter.com/Zy0FIQoRXT
— AAP (@AamAadmiParty) December 13, 2022
I congratulate Dr Sandeep Pathak and wish him good luck for his new responsibility. We have to build AAP sangthan in every nook and corner of the country https://t.co/o2l3WJa7tr
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 13, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

