దేశంలో 34 కోట్లు దాటిన కరోనా పరీక్షలు: ICMR
Covid-19 tests in India: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షిస్తున్నారు.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతున్నప్పటికీ రోజువారీ కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 20 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షిస్తున్నారు. శుక్రవారం కూడా కొత్తగా 20,80,048 మంది నుంచి శాంపిళ్లను సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దాంతో దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 34 కోట్ల మార్కును దాటి.. 34,11,19,909కి చేరింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) ఈ గణాంకాలను వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
విమానంలో గబ్బిలం.. అత్యవసర ల్యాండింగ్
మహమ్మారి అంతంపై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
థానేలో కూలిన బిల్డింగ్ పైకప్పు.. ఏడుగురు మృతి
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్తో నలుగురు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

