Nirmala Sitharaman | తమిళనాడుకు వరద సాయం కింద రూ.900 కోట్లు ఇచ్చాం : కేంద్ర ఆర్థిక మంత్రి
Nirmala Sitharaman | వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శుక్రవారం తెలిపారు.
Nirmala Sitharaman | భారీ వర్షాలకు సంభవించిన వరదల కారణంగా తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ వరదలకు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శుక్రవారం తెలిపారు.
అదేవిధంగా వరదల కారణంగా అతలాకుతలమైన తమిళనాడు రాష్ట్రానికి తక్షణ సాయం కింద రెండు విడతలుగా రూ.900 కోట్ల నిధులు ఇచ్చినట్లు ఆమె వివరించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌పై నిర్మలమ్మ తీవ్ర విమర్శలు చేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రం అల్లాడుతుంటే సీఎం స్టాలిన్ మాత్రం అవేవీ పట్టనట్టు ఢిల్లీ పర్యటనలో ఉన్నారని విమర్శించారు. ఇంతటి భారీ విపత్తు సమయంలో కూడా ‘ఇండియా’ కూటమితో కలిసి ఢిల్లీలో ఉన్నారంటూ మండిపడ్డారు.
Also Read..
Triple Talaq | సోదరుడికి కిడ్నీదానం చేసిన మహిళ.. వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
DGP Ravi Gupta | న్యూఇయర్ వేళ అప్రమత్తంగా ఉండండి.. డీజీపీ రవిగుప్తా ఆదేశాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

