DGP Ravi Gupta | న్యూఇయర్ వేళ అప్రమత్తంగా ఉండండి.. డీజీపీ రవిగుప్తా ఆదేశాలు
DGP Ravi Gupta | నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై డీజీపీ రవి గుప్తా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నార్కోటిక్ బ్యూరో అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
DGP Ravi Gupta | నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై డీజీపీ రవి గుప్తా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా అలర్ట్‌గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, డ్రగ్స్ రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ ట్విట్టర్ రివ్యూ.. రజనీకాంత్ వింటేజ్ మాస్ స్వాగ్, అనిరుధ్ బీజీఎంతో థియేటర్లలో రచ్చ!
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

