National
- Jan 27, 2021 , 19:33:18
VIDEOS
23 లక్షలు దాటిన కరోనా టీకా లబ్ధిదారులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 23 లక్షలు దాటింది. బుధవారం దేశవ్యాప్తంగా 2,99,299 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. దీంతో టీకా పొందిన మొత్తం లబ్ధిదారుల సంఖ్య 23,28,77కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 16 మంది ఆసుపత్రుల్లో చేరగా 9 మంది మరణించినట్లు ఆ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ తెలిపారు. అయితే ఈ మరణాలకు కరోనా టీకాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- 'పల్లా'కు సంపూర్ణ మద్దతు : ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం
- కన్ను గీటిన కైరా అద్వానీ..వీడియో
- స్నేహితుడి తల్లిపై అసభ్య ప్రవర్తన.. అడ్డుకున్నందుకు హత్య
- పల్లెల రూపురేఖలు మార్చిన పల్లె ప్రగతి : మంత్రి కొప్పుల
- ఆసియాలో అత్యంత సంపన్నుడిగా మళ్లీ ముఖేష్ అంబానీ!
- డే అంతా ‘ఫ్రై’: నిమిషానికి రూ.1450 కోట్లు లాస్!
- క్రికెట్‌కు యూసుఫ్ పఠాన్ గుడ్‌బై
- మిషన్ భగీరథ భేష్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
- ఆన్లైన్లోనే నామినేషన్లు వేయొచ్చు!
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో
MOST READ
TRENDING