Narayanpet
- Jan 25, 2021 , 00:30:23
VIDEOS
ఆలయ నిర్మాణానికి చెక్కు అందజేత

నారాయణపేట, జనవరి 24 : అయోధ్యలో రామ మందిర ని ర్మాణం కోసం ఆదివారం పట్టణంలోని వివిధ వార్డుల్లో నిధి సేకరణ చేపట్టారు. అందులో భాగంగా 22వ వార్డుకు చెందిన అనిల్‌కుమార్ కూతురు పర్ణిక 6వ పుట్టిన రోజు సందర్భంగా రామ మందిర నిర్మా ణం కోసం రూ.11వేల చెక్కును నిధి సేకరణ సమితి సభ్యులకు అం దజేశారు. రాముడి గుడి నిర్మాణం కోసం ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని, కులమతాలకతీతంగా నిధులు ఇవ్వాలని నిధి సేకరణ సమితి సభ్యులు అన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ప్ర మీలాబాయి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌వర్ధన్, పట్టణ అధ్యక్షుడు రఘురామయ్యగౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, నిధి సేకరణ సమితి సభ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రెండు సీట్లూ మావే
- స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
- స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చూడండి
- పార్టీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలి
- ఆహార భద్రత పథకంలో నిర్లక్ష్యం తగదు
- ఉదాత్తురాలు వాణీదేవి
- సభ్యత్వం స్వీకరించిన వలసజీవులు..
- రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం
- మిషన్ భగీరథ నీటిపై అవగాహన
- ఎమ్మెల్యేలదే బాధ్యత
MOST READ
TRENDING