అమరావతి,జూన్ 30:రేపటి నుంచి కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువఉన్నఎనిమిదిజిల్లాల్లోఅనంతపురం,గుంటూరు,కడప, కర్నూలు,నెల్లూరు,శ్రీకాకుళం,విశా
ఉద్యోగుల పని వేళల్లో మార్పు | ఆంధ్రప్రదేశ్ సర్కార్ కర్ఫ్యూ సడలించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లోనూ మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.