భువనగిరి కలెక్టరేట్: ఉత్తమ సేవలకు గుర్తింపు తప్పక లభిస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో
పనిచేస్తున్న ఉత్తమ అధికారులు, సిబ్బందిని ప్రశంసాపత్రాలను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతిలతో కలిసి అందజేశారు.