Khammam Victim | చివరిసారిగా ఒక్కసారి నా ఇల్లు చూసుకోనివ్వండి.. వెలుగుమట్ల బాధితురాలి ఆవేదన
Khammam Victim | ఖమ్మం బాధితుల పరిస్థితి ఎలా ఉందో ఈ ఒక్క వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇల్లు కూల్చివేసే సమయంలో చివరిసారిగా ఒక్కసారి నా ఇల్లు చూసుకోనివ్వండి.. అంటూ ఓ మహిళ కన్నీరుమున్నీరైంది.
Khammam Victim | కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్ల ధాటికి పేదల ఇళ్లు కుప్పకూలిపోతున్నాయి. రేవంత్ ప్రభుత్వం ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు ఎంతో కష్టపడి కట్టుకున్నఇళ్లను కూల్చివేస్తూ.. వారికి నిలువ నీడ లేకుండా చేసి దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తుంది. అప్పులు చేసి, రుణాలు తీసుకొని, బంగారం అమ్ముకుని ఎంతో కష్టపడి కట్టుకున్న తమ కలల ఇంటిని కండ్ల ముందే కూల్చేస్తుంటే బాధితులు గుండెలవిసేలా బోరుమని ఏడుస్తున్నారు.
ఖమ్మం బాధితుల పరిస్థితి ఎలా ఉందో ఈ ఒక్క వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇల్లు కూల్చివేసే సమయంలో చివరిసారిగా ఒక్కసారి నా ఇల్లు చూసుకోనివ్వండి.. అంటూ ఓ మహిళ కన్నీరుమున్నీరైంది. పోలీసుల పహారా మధ్య ఆమెను కుటుంబసభ్యులు, స్థానికులు ఓదారుస్తూ బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించేలా ఉన్నాయి.
రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇళ్లను కనికరం లేకుండా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కళ్లముందే కూలగొడుతుంటే తట్టుకోలేక వెలుగుమాట్ల బాధితులు భోరున విలపిస్తున్నారు.
చివరిసారిగా ఒక్కసారి నా ఇల్లు చూసుకోనివ్వండి!
రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న కళ్ళముందే కూలగొడుతుంటే తట్టుకోలేక భోరున ఏడుస్తున్న ఖమ్మం వెలుగుమాట్ల బాధితులు pic.twitter.com/XlIo1BIfZc
— Telugu Scribe (@TeluguScribe) February 26, 2026
Read Also :
Virosh Wedding | ఒక్కటైన విరోష్: రాజస్థాన్‌లో వైభవంగా విజయ్-రష్మిక వివాహం!
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Bhu Bharati | భూ భారతిలో రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

